నేపాల్‌లో వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు సమీక్షి. యాత్రలో 41మంది,7గల్లంతు.
అమరావతి: ఆగస్టు, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) నేపాల్‌లో వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు చేపట్టిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రానికి చెందిన 41 మంది నేపాల్ వరదల్లో చిక్కుకున్నట్టు ఇప్పటివరకు గుర్తించామని, వీరిలో 34 మంది సురక్షితంగా ఉన్నారని, మరో ఏడుగురి ఆచూకీ తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. మానస సరోవర్ యాత్రకు వెళ్లిన ఏపీ వాసుల సమాచారాన్ని…