Telugu News Power

పెళ్లినాటి ప్రమాణాన్ని నిలబెట్టుకున్న విజయ దేవరకొండ దంపతులు.

అచ్చంపేట: జూన్, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) డబ్బుకు దాసోహం అయిన ఈ లోకంలో, తమ కష్టార్జితాన్ని ఇతరులకు ఇచ్చుటలో ఉన్న హాయిని అనుభవిస్తున్నారు పెళ్లయిన ఓ ప్రేమ జంట. తెలుగు సినీ ప్రపంచంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్న విజయ దేవరకొండ, రష్మిక మదన్న నటీనటుల జంట. వివాహం శాశ్వత బంధం కావాలని జీలకర్ర బెల్లం, తాళిబొట్టు, ఏడు అడుగులు వంటివి ఎన్నో పెళ్ళినాటి ప్రమాణాలు చేయిస్తారు. తమ వివాహం సందర్భంగా, తెలంగాణ…

Read More

రాజకీయంగా ఎదుర్కోలేక కక్ష సాధిస్తున్నారు. -మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు ఆరోపణ.

పాలకొల్లు: జూన్,14(తెలుగు న్యూస్ పవర్. కామ్)రాజకీయంగా ఎదుర్కోలేక, తన వ్యక్తిగత, వ్యాపార వ్యవహారాల పై గత పది రోజులుగా చేస్తున్న కుట్రలు కుతంత్రాలు, రాజకీయ కక్ష సాధింపులను జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ, వైసిపి సీనియర్ నాయకులు మేకా శేషుబాబు ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. తనను, మహిళలను కూడా చూడకుండా తన కుటుంబ సభ్యులను అవమాన పరచాలని, ఇబ్బంది పెట్టాలని ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు….

Read More

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గోపి మూర్తిని గెలిపించాలి. -యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్

మరోసారి అవకాశం ఇస్తే మీ గొంతునౌతా. -ఎమ్మెల్సీ గోపి మూర్తి భీమవరం; జూన్,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రజల పక్షాన నిలిచేది పిడిఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమేనని, యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి గోపి మూర్తి గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరిలో జరగనున్న ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా, సిట్టింగ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తికి యుటిఎఫ్, ఇతర సంఘాలు మద్దతు…

Read More

దేశ రక్షణలో సేవలు అందించిన సిపాయికి ఎమ్మెల్సీ గోపి మూర్తి సత్కారం.

యలమంచిలి: జూన్, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల శాసనమండలి సభ్యులు బొర్రా గోపి మూర్తి తన స్వగ్రామం మట్లపాలెంలోని గమల్లపేటలో పలు కార్యక్రమాల్లో శనివారం పాల్గొన్నారు. భారత రక్షణ దినం ఇన్స్పెక్టర్గా 39 సంవత్సరాలు సేవలందించి పదవి విరమణ చేసిన బుంగరాజు దంపతులను గోపి మూర్తి సత్కరించారు. ఇటీవల ఐఐటీలో సీటు సంపాదించన దీపాటి ప్రదీప్, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికోసం సాయం చేస్తున్న గడ్డం సునీల్ గవాస్కర్…

Read More

చించినాడ వంతెన పై ఆకతాయిలకు చెక్ పెట్టిన సీఐ వి. సురేష్ బాబు

మలికిపురం/యలమంచిలి: జూన్, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) దాదాపు ఏడాది కాలంగా ఉభయ గోదావరులను కలిపే చించినాడ-దిండి వంతెన ట్రాఫిక్ నియంత్రించిన ప్రాంతాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం సిఐ వి సురేష్ బాబు పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా విద్యార్థులు నిత్యం బస్సుల్లో పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న వివిధ కళాశాలలో చదువు కోసం వస్తుంటారు. వంతెన పై భారీ వాహనాల రాకపోకలు నిషేధించారు. విద్యార్థులను తీసుకువచ్చే బస్సు ఈ సమస్య వల్ల…

Read More

శ్రామికులకు మంత్రి విందు

పాలకొల్లు: జూన్, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్న శ్రామికులకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు శ్రమైక జీవన సౌందర్యాన్ని గుర్తిస్తూ, వారికి చీరలు బహుమతిగా ఇస్తూ, విందు భోజనం ఏర్పాటు చేసి గౌరవిస్తున్నారు. ఈ పరంపరలో భాగంగా, శనివారం స్థానిక చింతపర్రు గ్రామంలో ఈ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి శ్రామికులకు మజ్జిగ చలివేంద్రాలు నిర్వహించిన దాతలకు, శ్రేణులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తన మంత్రి పదవిని…

Read More

ఫీడ్ రేట్ల పెంపు పై రొయ్యల రైతుల ఫైర్ ఈ నెల 16 నుంచి ఉద్యమ కార్యాచరణ అవసరమైతే చలో అమరావతికి పిలుపు.

పాలకొల్లు: జూన్, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) అకస్మాత్తుగా, ఎవరి అనుమతులు లేకుండా, రాత్రికి రాత్రే, దొడ్డిదారిలో అడ్డంగా పెంచిన ఫీడ్ ధరలపై ఆక్వా రైతులు ఫైర్ అయ్యారు. జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో చందపర్రు త్రిబుల్ ఎస్ కళ్యాణమండపం లో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. వీడు ధరలు పెంచవద్దని తాము ఎంతో కాలంగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా, పెడచెవిన పెట్టి ఒక్కసారిగా కిలోకు 10 నుంచి…

Read More

రిటైర్ అయినా, అక్రమ చర్యలపై వేటు తప్పదు. -కొరడా ఝులిపించిన కూటమి ప్రభుత్వం.

అమరావతి: జూన్,13(తెలుగు న్యూస్ పవర్. కామ్) పదవిలో ఉన్న, లేకున్నా అధికారులు చేసిన తప్పిదానికి తప్పక చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ, కూటమి ప్రభుత్వం శుక్రవారం జీ. ఓ. విడుదల చేసింది. తొలిసారిగా ఈ జీవో ద్వారా రిటైర్డ్ తహసీల్దార్‌పై ప్రభుత్వం వేటు వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇక ఉపేక్షించకుండా, అవినీతిపై కఠిన చర్యలు కోసం ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఉద్యోగ విరమణ (రిటైర్) చేసినా సరే, తప్పు చేస్తే వదిలిపెట్టేది లేదని ఈ ఉత్తర్వు ద్వారా…

Read More

మాస శివరాత్రి రోజు రుద్ర హోమం.

పాలకొల్లు: జూన్, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో శనివారం మాస శివరాత్రి సందర్భంగా రుద్ర హోమం నిర్వహించారు. పలువురు దంపతులు భక్తిశ్రద్ధలతో హోమం, పూజలు జరిపారు. అభిషేక పండిట్ బమిడిపాటి వెంకన్న భక్తులచే పూజలు జరిపించారు. సాయంత్రం లీలా కళ్యాణ మండపంలో లీలా కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆలయ చైర్మన్ మీసాల…

Read More

అమ్మ ట్రస్ట్ చే అనాధకు మృతదేహానికి అంత్యక్రియలు.

పాలకొల్లు: జూన్, 12 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక రైల్వే స్టేషన్ లో ఓ అనాధ మృతదేహాన్ని శుక్రవారం గుర్తించారు. ఇందుకు సంబంధించి అమ్మా చారిటబుల్ ట్రస్ట్ కు రైల్వే పోలీసులు సమాచారం అందజేశారు. మృతదేహాన్ని స్థానిక ఎడ్ల బజార్లో ఉన్న స్మశాన వాటికకు తరలించి, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ట్రస్ట్ సభ్యులు మణికంఠ, నాయుడు, దీపేష్,భార్గవ్ అధ్యక్షులు అంబటి సాయి తేజ, ఈ కార్యక్రమంలో తమ సేవలు…

Read More