ఆడపిల్లే కదా అనుకోవద్దు, అవకాశం ఇస్తే వారికి ఆకాశమే హద్దు. -తల్లులకు మంత్రి నిమ్మల హితవు.
పాలకొల్లు: మే, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆడపిల్లే కదా అని బాలికలపట్ల వివక్ష చూపరాదని, స్థానిక శాసనసభ్యులు, మంత్రి నిమ్మల రామానాయుడు తల్లులకు హితవు పలికారు. పూలపల్లి, ఆగర్రు, వెలివిలి గ్రామాల 8,9, 10 తరగతుల విద్యార్థులకు స్థానిక పూలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీసీఎల్ ఇండియా లిమిటెడ్ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటీ నిధులతో ఆదివారం జరిగిన ఉచిత సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,…