గ్రంధాలయాలకు దేవినేని పుస్తకాల వితరణ.
భీమవరం:మే,14 (తెలుగు న్యూస్ పవర్.కామ్) కృష్ణాజిల్లా, కంకిపాడు మండలం, తెన్నేరు గ్రామానికి చెందిన దేవినేని మధుసూదన రావు బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ సి.నాగరాణి చేతులు మీదుగా జిల్లాలోని 31 గ్రంథాలయాలకు 6 విభాగాలకు సంబంధించిన మొత్తం 228 పుస్తకాలను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, గ్రంధాలయాలకు అందించిన పుస్తకాలలో బాలల గేయాలు, బతుకు పాటలు, ఎదిగే ఆడపిల్ల ఏమీ తెలుసుకోవాలి, పద్య పారిజాతాలు, మహాత్ముని అడుగు…