మా కష్టాన్ని మట్టి పాలు చేస్తున్నారు. అధికారులపై మంత్రి నిమ్మల ఆగ్రహం.
పాలకొల్లు: ఆగస్టు, 2( తెలుగు న్యూస్ పవర్. కామ్) నియోజకవర్గ అభివృద్ధి కోసం తాము రేయింబవళ్ళు కష్టపడి పని చేస్తుంటే, అధికారులు తమ కష్టాన్ని మట్టిపాలు చేస్తున్నారని మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ప్రత్యక్షంగా వారం వారం నిర్వహించే అభివృద్ధి పనులు పరిశీలనలో భాగంగా ఆదివారం వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి ప్రాంగణంలో డంపింగ్ యార్డ్ నుంచి తరలించిన వ్యర్ధాలతో కూడిన మట్టని చూసి అధికారులపై ఆగ్రహంతో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు….