ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది శుభాకాంక్షలు.
అమరావతి: మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉగాది సందర్భంగా రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా, మాట్లాడుతూ, షడ్రుచుల సమ్మేళనం, పరవశింపచేసే వసంతకాల ఆగమనం, అన్నింటినీ మించిన ఆనందం, భావి జీవితంపై ఆశ రేకెత్తించే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీరు, మీ…