బాధితులకు మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు బెదిరింపులు. రైస్ మిల్లు వ్యవహారంలో ఏడు కోట్లు ఎగవేత.
పాలకొల్లు:జూన్ 1 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక వైసిపి నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తమను చంపుతామంటూ బెదిరిస్తున్నారని వైసీపీ నాయకుడు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు వెలగ శ్రీరామమూర్తి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లు నిర్మాణానికి సంబంధించి మేక శేషుబాబు కుటుంబసభ్యులు తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో మా అమ్మాయి పెళ్లి ఆగిపోయిందని బాధితుడు వెల్లడించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సస్పెండ్ అయ్యి మళ్లీ ఇటీవల…