టిడిపి శ్రేణులకు మంత్రి కృతజ్ఞతలు.
పాలకొల్లు: మే, 29 (తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం విజయవంతం చేసినందుకు పోలిట్ బ్యూరో సభ్యులు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన వరవడికి శ్రీకారం చుట్టిన క్లస్టర్ పద్ధతిలో తొలిసారి నిర్వహించిన మహానాడు అపూర్వ విజయం దక్కించుకోవడంతో మంత్రి తన సంతోషాన్ని పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో పంచుకున్నారు. పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు…