పట్టణంలో మందుల షాపుల బంధు విజయవంతం.
పాలకొల్లు: మే, 20 (తెలుగు న్యూస్ పవర్. కామ్) సంప్రదాయ మెడికల్ షాపుల ఉనికిని దెబ్బతీస్తున్న ఆన్లైన్ ఔషధ విక్రయాల పట్ల దేశవ్యాప్తంగా మందుల షాపుల బంద్ కార్యక్రమం బుధవారం పాలకొల్లులో విజయవంతం అయ్యింది. మందుల షాపుల యజమానులు, ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు. కార్పొరేట్ రంగం అనైతిక వ్యాపార చర్యలతో మందుల షాపులపై ఆధారపడి జీవిస్తున్న వారి పొట్ట కొడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారీ డిస్కౌంట్ ల ద్వారా సాంప్రదాయ ఔషధ…