Skip to main content

Telugu News Power

Telugu News Power

రైల్వే సర్వీసుల పునరుద్ధరణ కోసం గోదావరి జిల్లాల ప్రజల తరుపున కేంద్ర మంత్రివర్యులు వర్మ కు వినతి.

న్యూఢిల్లీ:ఆగష్టు, 5( తెలుగు న్యూస్ పవర్.కామ్) కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రివర్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఢిల్లీ క్యాంప్ కార్యాలయంలో గోదావరి జిల్లాల రైల్వే సమస్యలపై ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించారు. రైల్వే అధికారుల సమాధానం పట్ల ప్రజల ఆవేదన మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. నరసాపురం-విశాఖపట్నం రెగ్యులర్ ట్రైన్ పునరుద్ధరణ గురించి అడిగినప్పుడు మెయిన్ లైన్ లో కొత్తగా రేకులు వేస్తున్నాము. అవి పూర్తయ్యాక చూద్దాం. ఇప్పుడు 100…

Read More

మండలి వెంకట కృష్ణారావు గారి పేరిట స్మారక తపాలా బిళ్ల విడుదల చేయాలి.

గుంటూరు:ఆగస్టు,5( తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగు జాతి గర్వించదగిన మహానేత, మహాత్మా గాంధీ ఆశయాలను జీవితాంతం ఆచరించిన గాంధేయవాది, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దివంగత మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సందర్భంగా, ఆయన సేవలను చిరస్మరణీయంగా నిలుపుతూ భారత ప్రభుత్వం ఆయన పేరిట స్మారక తపాలా బిళ్ల విడుదల చేయాలని మాదిగ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిశ్రమల శాఖ మాజీ అదనపు సందాలకులు ఎ.వి. పటేల్ విజ్ఞప్తి…

Read More

ప్రపంచ స్థాయి క్రీడాకారులను సృష్టించడమే లక్ష్యం. -ఐటి విద్యాశాఖామాత్యులు లోకేష్.

అమరావతి: ఆగస్టు,5( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచస్థాయి క్రీడా ఛాంపియాలను సృష్టించడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖామాత్యులు నారా లోకేష్ పేర్కొన్నారు. ఒలంపిక్స్ విజేత, బ్యాడ్మింటన్ అకాడమీ అధినేత పీవీ సింధు మంత్రి లోకేష్ ను బుధవారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందన్నారు. పీవీ సింధు అకాడమీలో అత్యుత్తమ స్థాయి క్రీడా శిక్షణ లభిస్తుందన్నారు. ఈ శిక్షణ ద్వారా క్రీడాకారులు…

Read More

​ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత.

క్యాన్సర్‌తో పోరాడుతూ 74 ఏళ్ల వయసులో తుదిశ్వాస! ​ముంబై: ఆగస్టు,4 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) భారతీయ సినీ పరిశ్రమలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ​ఈ విషయాన్ని ఆయన మేనేజర్ సిద్ధార్థ్ తివారీ ధృవీకరించారు. నాలుగు సంవత్సరాల క్రితం క్యాన్సర్‌ను…

Read More

నియోజకవర్గం అభివృద్ధికి రూ.1040 కోట్ల నిధులు తెచ్చాను. -మంత్రి నిమ్మల. మోటార్ సైకిల్ పై మంత్రి మరథాన్.

పాలకొల్లు: ఆగస్టు,4( తెలుగు న్యూస్ పవర్.కామ్) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.1040 కోట్ల రూపాయల నిధులు తెచ్చినట్టు, స్థానిక శాసనసభ్యులు, మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం నిర్వహించిన పత్రిక సమావేశంలో వెల్లడించారు. పట్టణంలో జరుగుతున్న కోట్లాది రూపాయల అభివృద్ధి పను లు మంత్రి సుమారు ఐదు గంటల పాటు మోటార్ సైకిల్ పై పర్యటించి సమగ్రంగా పరిశీలించారు. నరసాపురం ఆర్డీవో దాసిరాజు ఆయన వెంట పెట్టుకుని ఈ పర్యటన చేశారు….

Read More

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో గర్వించే స్థాయికి భారత్. 4వ స్థానంలో నిలిపిన 39 పథకాలు.

న్యూఢిల్లీ: ఆగస్టు, 4( తెలుగు మూవీస్ పవర్.కామ్) ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో భారతదేశం గర్వించదగ్గ స్థాయికి చేరింది. గ్లాస్గో జరిగిన ఈ పోటీల్లో మొత్తం భారత్ 39 పతకాలతో ప్రతిష్టాత్మకమైన నాలుగో స్థానానికి చేరుకుంది. ఇందులో 13 బంగారు, 17 వెండి, 9 కాంస్య పథకాలు భారత క్రీడాకారులు సాధించారు. గత నెల 23 నుంచి ఈనెల 2 వరకు ఈ గేమ్స్‌ జరిగాయి. రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, షూటింగ్ వంటి…

Read More

ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ వైసిపి దీక్షలు. ఈనెల 6 నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలు. ఈ నెల10న భారీ నిరసన ర్యాలీ.

పాలకొల్లు:ఆగస్టు,4( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను, ముఖ్యంగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు. పార్టీ అధ్యక్షులు వై. యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, దగాపడిన యువతకు అండగా వైఎస్సార్‌సీపీ పోరుబాట చేపట్టాలని తీర్మానించారు.వైఎస్ఆర్…

Read More

కొత్త ఓటర్ల నమోదుకు వచ్చే నెల వరకు గడువు.

పాలకొల్లు:ఆగష్టు, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్ ) కార్యక్రమం పూర్తయిన సందర్భంగా, తహశీల్దార్, యడ్ల దుర్గా కిషోర్, స్థానిక కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. తదుపరి కార్యాచరణ నాయకులకు వివరించారు. మ్యాపింగ్ జరగనివి, ఎన్యూమరేషన్ ఫార్మ్ లో తప్పులుగా ఉన్నవాటికి ఈనెల 30 వరకు నోటీసులు ఇస్తారు. వాటికి సరైన పత్రాలు సమర్పించి సరిచేసుకోలని కోరారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోడానికి ఫార్మ్-6 సమర్పించాలని…

Read More

ధర్మకర్తల ఔదార్యం తో ఛాంబర్స్ విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ.

పాలకొల్లు:ఆగష్టు,4 (తెలుగు న్యూస్ పవర్. కామ్) కేవీఎం ఛాంబర్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు, పాలకొల్లు పట్టణానికి చెందిన శ్రీ రేపాకవారి సత్రం, శ్రీ క్షీరపురి అన్నదానసమాజం, శ్రీ మన్యం జగ్గమ్మగారి సత్రం ధర్మకర్తల మండలి సహకారంతో విద్యార్థులకీ ఒక జత బహుకరించారు. ఈ దుస్తులు 450 మందికి అందజేసారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు, ధర్మకర్తలు, రేపాకవారి సత్రం రేపాక కృష్ణకుమారి, శ్రీ క్షీరపురి అన్నదానసమాజం, తెలనాకుల కోటేశ్వరరావు, శ్రీ మన్యం జగ్గమ్మగారి సత్రం,…

Read More

చాంబర్స్ కళాశాలలో అంతర్జాతీయ వాణిజ్య దినోత్సవం.

పాలకొల్లు: ఆగస్టు, 3( తెలుగు న్యూస్ పవర్. కామ్) అంతర్జాతీయ వాణిజ్య దినోత్సవం సందర్భంగా స్థానిక డి ఆర్ ఆర్ అండ్ జి కే ఆర్ చాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాల లో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ వారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కామర్స్ డే సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఓసూరి శ్రీదేవి ఫ్యాకల్టీ ఆఫ్ ఎంబీఏ స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విచ్చేశారు. వారు మాట్లాడుతూ, చాంబర్స్…

Read More