ఎట్టకేలకు ఐపీఎస్ సునీల్ నాయక్ విచారణకు హాజరు.
గుంటూరు: మార్చి, 6 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ శుక్రవారం విచారణకు హాజరయ్యారు. మహారాష్ట్ర కేడర్ కు చెందిన నాయక్, మహారాష్ట్ర కోర్టు ఆదేశాలతో విచారణ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఏపీ పోలీసులు ముంబై నుంచి ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు. ఆ తదుపరి పటిష్టమైన చర్యలతో సునీల్ నాయకులు రాష్ట్రానికి తీసుకువచ్చారు. గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు వచ్చి విచారణకు సహకరించలేదు. సుమారు 7 ఏడు గంటల…