అద్దేపల్లి కళాశాలలో ఘనంగా హర్ ఘర్ తిరంగా జెండా వేడుక.
పాలకొల్లు: ఆగస్టు,11( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల, ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం, కళాశాల విద్యాశాఖ కమిషనరేట్, మంగళగిరి వారి ఆదేశాల మేరకు ఆగస్టు 10 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా–2026 కార్యక్రమాలు మంగళవారం నుంచి ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. రత్న మాణిక్యం ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది కలిసి 100 మీటర్ల జాతీయ…