సన్రైజ్ రోటరీ క్లబ్ వైద్య శిబిరం
స్థానిక టిడ్కో గృహ సముదాయము వద్ద రోటరీ క్లబ్ ఆఫ్ పాలకొల్లు సన్రైజ్, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, పాలకొల్లు, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల జిన్నూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆయుర్వేద దయచేసి శిబిరం గురువారం నిర్వహించారు. ఈ క్యాంప్ లో డా. గిరీష్, డా. మల్లీశ్వరి, వారి వైద్య సిబ్బందితో పాల్గొని 50 మంది రోగులకు దీర్ఘకాలిక వ్యాధులు అయిన కీళ్ళ వాతము, పక్షవాతం, చర్మరోగాలు స్త్రీరోగాలు మూత్రరోగాలు షుగర్, బి. పి, థైరాయిడ్, నరాలకు సంబంధించిన…