గౌరవ వేతనం విడుదల చేయాలి. ఎంపీపీ ఆధ్వర్యంలో ఎంపీటీసీలు మంత్రి నిమ్మలకు వినతి.
యమంచిలి: జూలై,4( తెలుగు న్యూస్ పవర్. కామ్) మండల పరిషత్ సభ్యుల గౌరవ వేతనాలను విడుదల చేయించాలని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు కు మండల అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి రవికుమార్ ఆధ్వర్యంలో ఎంపీటీసీ సభ్యులు వినతిపత్రం శనివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. తమకు 2024 నుంచి ఇంత వరకు ఎం. పి. టి. సి. ల గౌరవ వేతనాలు రావటం లేదని వాపోయారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి…