కూటమి ప్రభుత్వంలో 27 వేల కిలోమీటర్ల రహదారులకు మోక్షం. -ఆర్ అండ్ బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
పాలకొల్లు: మే 19, (తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో 27 వేల కిలోమీటర్ల రోడ్లు వేసినట్టు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మాత్యులు బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. స్థానిక నియోజకవర్గ పరిధిలో రూ.12.90 కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులకు అనిత శాసనసభ్యులు, మంత్రి నిమ్మల రామానాయుడు తో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి జనార్ధన రెడ్డి, మాట్లాడుతూ, జిల్లాకు రోడ్ల అభివృద్ధి…