దేశ రక్షణలో సేవలు అందించిన సిపాయికి ఎమ్మెల్సీ గోపి మూర్తి సత్కారం.
యలమంచిలి: జూన్, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల శాసనమండలి సభ్యులు బొర్రా గోపి మూర్తి తన స్వగ్రామం మట్లపాలెంలోని గమల్లపేటలో పలు కార్యక్రమాల్లో శనివారం పాల్గొన్నారు. భారత రక్షణ దినం ఇన్స్పెక్టర్గా 39 సంవత్సరాలు సేవలందించి పదవి విరమణ చేసిన బుంగరాజు దంపతులను గోపి మూర్తి సత్కరించారు. ఇటీవల ఐఐటీలో సీటు సంపాదించన దీపాటి ప్రదీప్, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికోసం సాయం చేస్తున్న గడ్డం సునీల్ గవాస్కర్…