Skip to main content

Telugu News Power

Blog

వైయస్సార్ పార్టీ భారీ నిరసన ర్యాలీ.

పాలకొల్లు: జూన్,12(తెలుగు న్యూస్ పవర్. కామ్)మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం జరిగిన కార్యక్రమం స్థానిక నియోజకవర్గంలో భారీ స్థాయిలో నిర్వహించారు. ప్రజలు కు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి, చంద్రబాబు ప్రజలు కు ఇచ్చిన హామీలు అమ్ములు జరపక మోసం చేసినందుకు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం శుక్రవారం జరిగింది. వైసీపీ ఇంచార్జ్ గుడాల గోపీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పూలపల్లి…

Read More

యలమంచిలి లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అవగాహన సదస్సు.

యలమంచిలి: జూన్, 12 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక తమ్మినీడి ఉమా నరసింహ కళ్యాణ మండపంలో శుక్రవారం, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) కార్యక్రమం పై అవగాహన శిబిరం నిర్వహించారు. తాసిల్దార్ గ్రంధి పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం సమగ్రంగా, పారదర్శకంగా, ఖచ్చితత్వంతో ఓటర్ల జాబితా తయారీకి సంకల్పించినట్టు తెలిపారు. ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులు ఈ…

Read More

తల్లికి వందనం జులై మొదటి వారంలో.

అమరావతి: జూన్,12(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాలోకి జూలై మొదటి వారంలో నిధులు జమ చేయొచ్చునని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకు సంబంధించి బడ్జెట్లో రూ. 9 వేల కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్న అందరికీ తల్లికి వందనం నిధులు జమ చేస్తాను. ప్రభుత్వం పెట్టిన నిబంధనల సంతృప్తి పరచిన మేరకు మాత్రమే నిధులు జమ అవుతాయి. రాష్ట్రంలో 68…

Read More

కేరళం అందగత్తె స్థానం నుంచి, శ్రీకృష్ణ జన్మస్థానానికి హర్ష సన్నీ.

ముంబై: జూన్, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక విమానాశ్రయంలో మిస్ కేరళ-2025 మాజీ పోటీదారు హర్ష సన్నీని రూ.11.82 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాతో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేసిన విషయం సంచలనం కలిగించింది. ఆమె బాంకాక్ నుంచి వచ్చిన విమానంలో ముంబైకి చేరగా, బ్యాగేజీ తనిఖీలో 11 కిలోలకుపైగా మత్తుపదార్థం లభ్యమైందని, ఎన్ డి పి ఎస్ చట్టం కింద అరెస్టు చేసి కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు.హర్ష సన్నీ, 28 ఏళ్ల మోడల్,…

Read More

ఏఎస్ఎన్ఎం కళాశాలలో యోగా తరగతులు ప్రారంభం

పాలకొల్లు: జూన్, 12 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఉన్నత విద్యాశాఖ కమిషనరేట్ వారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ ఏడాది యోగాంధ్ర, 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ప 21)సందర్భంగా పక్షం రోజుల యోగా సంసిద్ధత కార్యక్రమాలను కళాశాల ప్రిన్సిపల్ డా. కె. రత్న మాణిక్యం అధ్యక్షతన శుక్రవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ శాఖ, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–I,…

Read More

రేపే ఎమ్మెల్సీ అభ్యర్థి బి. గోపి మూర్తి పరిచయ సభ.

భీమవరం:జూన్,12(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రస్తుత ఉపాధ్యాయ, పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొ ర్రా గోపి మూర్తి, రెండవసారి పోటీకి అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సందర్భంగా, ఆదివారం ఉదయం 9 గంటలకు భీమవరం,బ్యాంకు కాలనీ,శ్రీ కృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో అభ్యర్థి పరిచయ సభ ఏర్పాటు చేసినట్టు పత్రికా ప్రకటనలో తెలిపారు. యూటీఎఫ్ నాయకులు, నాటి ఎమ్మెల్సీ షేక్ షాబ్జి రోడ్డు ప్రమాదంలో మరణించిన సందర్భంగా, జరిగిన ఉప ఎన్నికల్లో గోపి మూర్తి పోటీ చేసి ఘన విజయం సాధించారు….

Read More

కడియం పేపర్ మిల్ కార్మికులతో మంత్రి కందుల సమావేశం.

రాజమహేంద్రవరం, జూన్, 11 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మాత్యులు పందుల దుర్గేష్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో కడియం పేపర్ మిల్లు కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమైయయ్యారు. ఈ సందర్భంగా, మిల్లులో నెలకొన్న పరిస్థితులు, ఉద్యోగులు మరియు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు. మిల్లు యాజమాన్యం తొలగించిన 59 మంది ఒప్పంద కార్మికులు, 11 మంది రెగ్యులర్ ఉద్యోగులు సహా మొత్తం 70 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని…

Read More

కార్యకర్తకు సొంత ఖర్చులతో కేంద్రమంత్రి గృహ నిర్మాణం. ఎంపీ బృందం శ్రమదానం.

ఉండి: జూన్, 11 (తెలుగు న్యూస్ పవర్. కామ్)ఉండి నియోజకవర్గం కొండేపూడి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ కార్యకర్త రామారావుకు ఇచ్చిన మాట ప్రకారం స్థానిక ఎంపీ, కేంద్రమంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ నూతన గృహాన్ని తన సొంత ఖర్చుతో నిర్మిస్తున్నాము. ఆ ఇంటి స్లాబ్ పనుల్లో గురువారం స్వయంగా పాల్గొని కార్యకర్తలతో కలిసి ‘శ్రమదానం’ చేసారు. ఈ సందర్భంగా, కేంద్రమంత్రి ఆనందాన్ని, సంతృప్తిని వ్యక్తం చేశారు.ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడుతున్న…

Read More

జై భీమ్ ఫౌండేషన్ చేయూత.

యలమంచిలి: జూన్, 11 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మట్లపాలెం గమల్లపెంటకు చెందిన జై భీమ్ యువజన ఫౌండేషన్, పక్షవాత అనారోగ్యంతో బాధపడుతున్న, చింత దిబ్బకు చెందిన చివ్వేటి ఆనంద్, వారి సతీమణి సత్యవతి కుటుంబానికి 17 వేల500 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఫౌండేషన్ ప్రతినెలా, మానవీయ కోణంలో ఆలోచించి, ఇబ్బందులు పడుతున్న వారికి ప్రతినెలా ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో, వ్యవస్థాపక అధ్యక్షులు, మదర్ తెరిసా అవార్డు…

Read More

ఓటర్ల సవరణలో బి ఎల్ ఓ లు అప్రమత్తతో ఉండాలి. -ఆర్డీవో దాసిరాజు ఆదేశాలు.

పాలకొల్లు,: జూన్,11(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల విస్తృత తనిఖీ కార్యక్రమంలో బిఎల్ఓ లు అప్రమత్తతో ఉండాలని నరసాపురం ఆర్డీవో, ఎన్నికల అధికారి దాసిరాజు, బూత్ లెవెల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశ మందిరంలో, గురువారం జరిగిన బి ఎల్ ఓ లు, పార్టీల బూత్ కమిటీ సభ్యులకు జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆర్డిఓ పలు సూచనలు చేశారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో జనన ధ్రువపత్రం తప్పనిసరిగా తనిఖీ…

Read More