Skip to main content

Telugu News Power

Blog

ప్రముఖ నటులు, రచయిత గిరీష్‌ కర్నాడ్‌ అస్తమయం.

జనరల్ డెస్క్: జూన్,11(తెలుగు న్యూస్ పవర్. కామ్)నాటక రచయిత, సినిమా నటులు, ప్రముఖ సామాజికవేత్త గిరీష్‌ కర్నాడ్‌ దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యని ఎదుర్కొంటూ శరీరంలోని ప్రధాన అవయవాలు పనిచేయకపోవడంతో సోమవారం బెంగళూరులోని ఆసుపత్రిలో మృతిచెందారు. మహారాష్ట్రలో మే 19, 1938లో జన్మించిన గిరీష్‌ కర్నాడ్‌ 1958లో కర్ణాటక యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్టా పొందారు. 1963లో ఎం.ఏ విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో తత్త్వశాస్త్రం, పొలిటికల్‌ సైన్స్, అర్ధశాస్త్రాలను అభ్యసించారు. సామాజిక విలువల కోసం చివరి వరకు…

Read More

నాటకం ప్రజల వద్దకు వెళ్లి, ముందు తరాలకు మానవ విలువలు అందించాలి. -నాటక రచయిత తాళాబత్తుల

పాలకొల్లు: జూన్,11(తెలుగు న్యూస్ పవర్. కామ్) మానవ విలువలు ముందు తరాలకు అందించడానికి ప్రజలలోకి వెళ్లాలని నాటక రచయిత, నటుడు, ప్రయోక్త, నంది అవార్డు గ్రహీత, తాళాబత్తుల వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక రసధుని సాహిత్య సంస్థ, నెలవారి కార్యక్రమాల్లో భాగంగా, గురువారం, పింఛనుదారుల భవనం, సిరి తోటి రాఘవులు, దండు చిన రామకృష్ణంరాజు సమావేశ మందిరంలో “నాటక రంగం-మానవీయ కోణం” అనే అంశంపై వక్త తాళాబత్తుల వెంకటేశ్వరరావు ప్రధానోపన్యాసం చేశారు. ఈ సభకు, కొట్టి భాస్కరరావు అధ్యక్షత…

Read More

మోడీ, పుష్కరకాల ప్రధానమంత్రిగా, పాలనకు మద్దతుగా పూజలు.

పాలకొల్లు: జూన్,10(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారతదేశంలో సర్వతోముఖ అభివృద్ధి వైపు నడిపిస్తున్న ప్రధాని మోడీ పుష్కరకాలం పాలనకు మద్దతుగా రాజ్యసభ సభ్యులు, పాక వెంకట సత్యనారాయణ బుధవారం క్షీరారంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా, ఎంపీకి, పూర్ణకుంభంతో ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు. క్షీరా రామ క్షేత్రంలో వేంచేసి ఉన్న విఘ్నేశ్వరునికి, మహాదేవునికి పూజలు చేశారు. మోడీ సుస్థిర పాలనలో ప్రపంచంలోనే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందు ఉండాలని, ప్రపంచంలో నాలుగు అతిపెద్ద ఆర్థిక…

Read More

దర్శక దిగ్గజం భారతీరాజా మరణం. చిత్ర పరిశ్రమలో విషాదం.

చెన్నై:జూన్,10(తెలుగు న్యూస్ పవర్. కామ్) దిగ్గజ దర్శకులు భారతి రాజా (84) బుధవారం చెన్నైలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషాద వార్తతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయింది. వినూత్న తరహా ప్రయోగాలతో తమిళ సినీ జగత్తును కొత్త పుంతలు తొక్కించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. భాషకు అతీతంగా అభిమానులను తన చిత్రాలతో అలరించారు. వీరి చిత్రాల నేపథ్యం గ్రామీణ జీవనాన్ని, మానవ సంబంధాలను, భావోద్వేగాలను వెండితెరపై అత్యంత…

Read More

శ్రమైక జీవన సౌందర్యానికి మంత్రి నిమ్మల ఫిదా.

పాలకొల్లు: జూన్, 11 (తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రమైక జీవన సౌందర్యానికి మంత్రి నిమ్మల రామానాయుడు ఫిదా అయ్యారు. నెలన్నర పాటు జరిగిన ఉపాధి హామీ పనులకు హాజరై, మండుటెండలో పనిచేసిన శ్రామిక లోకానికి గౌరవ సత్కారం అందజేశారు. వెలవిలి గ్రామంలో బుధవారం ఏర్పాటు అయినా సభలో శ్రామిక జన సందోహంతో మంత్రి ఉత్సాహంగా ముచ్చటించారు. శ్రామికులకు స్వయంగా, కొసరి కొసరి రొయ్యల పలావు వడ్డించారు. ఉపాధి హామీ పనులలో శ్రామికులకు మంత్రి మొబైల్ చలివేంద్రాలు…

Read More

మంచినీటి సమస్యకు మూలం వైసీపీ నిర్లక్ష్యం. -మంత్రి నిమ్మల మరోసారి ఆరోపణ.

పాలకొల్లు: జూన్,9(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పట్టణ ప్రజల మంచినీటి కొరతకు మూలం, వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఆరోపించారు. మంత్రి మంగళవారం అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, తాము ప్రతిపాదించిన విజ్జేశ్వరం నుంచి నేరుగా…

Read More

లింగమనేని రమేష్ రాజ్యసభకు నామినేషన్.

అమరావతి: జూన్,9(తెలుగు న్యూస్ పవర్.కామ్)రాజ్యసభకు జనసేన పార్టీ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ శనివారం దాఖలు చేశారు. రాష్ట్ర శాసన సభ కార్యాలయంలో, రిటర్నింగ్ అధికారి వనితా రాణికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ఎన్ ఈశ్వర రావు పాల్గొన్నారు. లింగమనేని రమేష్…

Read More

సంగీత దర్శకుడు రఘు కుంచే కు ఎస్పి బాలు అవార్డు.

జనరల్ డెస్క్: (తెలుగు న్యూస్ పవర్. కామ్) కళా దర్బార్, అమరావతి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, గుంటూరు శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ ఎస్పీ బాలు ఐకాన్ అవార్డ్స్ కార్యక్రమం గుంటూరులో వీటివల జరిగింది. సినీ రంగం నుంచి ప్రఖ్యాత సంగీత దర్శకుడు, దర్శకుడు, నటుడు రుఘు కుంచే ఈ ప్రతిష్టాత్మక అవార్డు శ్రీరంగం నుంచి అందుకున్నారు. ప్రముఖ నేపథ్య గాయని, ఎస్పీ బాలసుబ్రమణ్యం సోదరి ఎస్పీ శైలజ, ఇతర ప్రముఖులు రఘు కుంచెను ఘనంగా సత్కరించారు. ఈ…

Read More

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బాధితులకు మంత్రుల పరామర్శ.

విశాఖపట్టణం: జూన్,9(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులను విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ ( కేజీహెచ్) వద్ద కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి మంగళవారం పరామర్శించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు మెరుగైన పరిహారం అందించడంతోపాటు, ఆ కుటుంబాలకు అన్ని విధాలా కూటమి (ఎన్డీఏ) ప్రభుత్వం…

Read More

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి నామినేషన్‌తిరస్కరణ

భోపాల్: జూన్, 9(తెలుగు న్యూస్ పవర్.కామ్) మధ్యప్రదేశ్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్, నామినేషన్‌ను ఎన్నికల అధికారులు మంగళవారం తిరస్కరించారు. నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో ఒక న్యాయ వ్యవహారానికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదనే అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుని రిటర్నింగ్ అధికారి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ అంశంపై భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో విచారణ చేపట్టిన అధికారులు…

Read More